Aagi Aagi song lyrics is a track from the movie Ee Nagaraniki Emaindi Movierulz, composed by Vivek Sagar (Tape Loop). Aagi Aagi song lyrics were written by Krishna Kanth and the song sung by Anurag Kulkarni, Manisha Eerabathineni. Starring Vishwak Sen, Sai Sushanth, Abhinav Gomatam, Venkatesh Kakumanu, Anisha in lead roles. The movie was directed by Tharun Bhascker and produced by Suresh Babu. download latest movies online. best downloading app Torrent and provide the South Indian movies and Bollywood movies are available.
Aagi Aagi Lyrics:
ఓ’ ఆగి ఆగి సాగే మేఘమేదొ నన్ను తాకెనా ఒక్కసారి
నేలవీడి కాళ్లు నింగిలోకి తేలెనా
ముందులేని ఊహలేవొ రాలేను చినుకులాగ
అంతసేపు ఊపిరాగగా
హా’ ఆపైనె మరోతీరం నే చేరగా
ఆశేమో వదిలి దూరం
నిజం అయ్యే క్షణం
ఓపలేని వేసవేదొ వేలు తాకగా
ఓ’ కాగితాన నేను రాయగా అదే క్షణాన
ఇదేది ముందు చూడనంత కన్నుల్లొ సంబరంలా
మరెంత ఉన్న చాలనంత బంధించె పంజరంలా
నిశీధి దారిలోన ఎండే ముఖాన్ని తాకుతూనే ఉందే
ముందే రాగరూపం
నాపైన ఓ పూల వాన ఆ చూపేనా ‘ఓ
ఆపేనా నే తీసుకోగా ఊపిరైనా
ఓసారే వచ్చిందే నా గుండెలోకి గుండెపోటులా
హో’ ఆపైనె మరోతీరం నే చేరగా
ఆశేమో వదిలి దూరం
నిజం అయ్యే క్షణం
రమారమీ జీవితం అమాంతమే మారే
స్నేహం అనే మారుతం ఇటేపుగా వీచే
మీరు మెల్లంగా నీవు అయ్యేనా ఇంకేదైన పేరుందా
కాలమేమో వేడుకున్న ఆగదు వేళ్ళమీదే వీగిపోగా
నీ తోడులేక కాస్తైన కదలదు
తానుంటే అంతేలే ఇంకేది గురుతురాని వేళలో
పోతోంది తరిగే దూరం మా జంట నడుమ
పెంచావు ఎదలో వేగం ఏ ఏ
ఔతోంది త్వరగా గారం నీ కంట పడినా
తెంచావు దిగులు-దారం నీవే
ఆగి ఆగి సాగే మేఘమేదొ నన్ను తాకెనా ఒక్కసారి
ఓ’ నేలవీడి కాళ్లు నింగిలోకి తేలెనా
ఓ’ అంతేలేని సంతోషాలే వంతే పాడి వాలేలే
బాధే చేరే వీలింక లేనెలేదే తోడే ఉంటే మేలే
అంతేలేని సంతోషాలే వంతే పాడి వాలేలే
నేడే తీసే రాగాలు మేలే మేలే వచ్చే లేని-ప్రేమే
ఓ’ అంతేలేని సంతోషాలే వంతే పాడి వాలేలే
నేడే తీసే రాగాలు మేలే మేలే వచ్చే లేని-ప్రేమే
Also, Latest Movies:
- Shadaa Punjabi Movie Download Filmywap
- Namma Veetu Pillai Full Movie Download in Tamilrockers
- Kaithi Full Movie Download
- Uriyadi Full Movie